ఎర్ర బెండకాయలు ఆరోగ్యానికి ఇంత మంచివా? ఆకుపచ్చ బెండకాయలతో పోల్చితే ఎర్ర బెండకాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆకుపచ్చ బెండకాయతో పోలిస్తే ఎర్ర బెండకాయలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లు వీటిని తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. ఎర్ర బెండకాయలతో బీపీ, కొలెస్ట్రాల్ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఎర్ర బెండకాయలలోని ఫైబర్ జీర్ణ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. ఎర్ర బెండకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఎర్ర బెండకాయలు రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి. ఎర్ర బెండకాయలు తినడం వల్ల గర్భిణీలకు కావాల్సి ఫోటేట్ అందుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.