ఇమ్యూనిటీ ఇట్టే పెరగాలంటే అరికెలు తినాల్సిందే!

అరికెలలో ఐరన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి.

అరికెలను తరచూ తినడం వల్ల గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం లాంటి జీర్ణ సమస్యలు రావు.

అరికెలలో ఉండే ఫైబర్ ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.

డయాబెటిక్ పేషెంట్లు అరికెలు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి.

అరికెలలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయి.

అరికెలు గుండెపోటును అదుపు చేసి హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

అరికెలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగి బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

అరికెలు మహిళలు, పిల్లల్లో రక్త హీనత సమస్య దూరం చేస్తాయి.

అరికెలు శరీరంలో క్యాన్సర్ కణాలు ఉత్పత్తి కాకుండా అదుపు చేస్తాయి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: Pixabay.com