నోటి దుర్వాసన సమస్యతో కొందరు ఇబ్బంది పడతారు.

ఈ సమస్యను సహజంగా దూరం చేసే కొన్ని సహజమైన ఎంపికలు గురించి చుద్దాం.

సిట్రస్ కలిగిన ఫ్రూట్స్ నోటి బ్యాక్టీరియాను తగ్గించి దుర్వాసన రాకుండా చేస్తుంది.

ప్రోబయోటిక్ కలిగిన ఫుడ్స్ నోటి నుంచి వాసనను తగ్గిస్తాయి.

భోజనం తర్వాత సోంపును నమలితే ఫ్రెష్ బ్రీత్​ను పొందవచ్చు.

లవంగాలలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సమస్యను దూరం చేస్తాయి.

పుదీనా ఆకులు సహజంగా దుర్వాసనను పోగొట్టడమే కాకుండా మంచి అనుభూతినిస్తాయి.

యాలకులు మీ మౌత్ క్లీన్​గా ఉంచుకోవడంలో సహాయం చేస్తాయి.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)