హెల్తీగా ఉండాలంటే ఉదయాన్నే కచ్చితంగా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి.

కొందరు బ్రేక్​ఫాస్ట్ స్కిప్ చేస్తారు. ఇది అస్సలు మంచిది కాదు.

ఉదయాన్నే న్యూట్రిషియన్స్ కలిగిన ఫుడ్ తీసుకుంటే మొత్తం ఆరోగ్యానికి మంచిది.

అంజీర్​లోని ఫైబర్, విటమిన్స్, ఐరన్, మినరల్స్ ఆరోగ్యానికి మంచివి.

మెంతులు నానబెట్టి తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్​లో ఉంటాయి.

హాలీమ్ సీడ్స్​లో ఐరన్, న్యూట్రెంట్స్ ఎముకలు, రక్తాన్ని మెరుగుపరచడంలో సహాయం చేస్తాయి.

అల్లం మెరుగైన జీవక్రియను అందిస్తుంది. కళ్లు తిరగడం సమస్యను దూరం చేస్తుంది.

చియా సీడ్స్​లో ఫైబర్ ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)