క్యాన్సర్ రావడానికి ఇప్పుడు వయసుతో సంబంధంలేదు.

వివిధ కారణాలతో చాలామంది క్యాన్సర్​ బారిన పడుతున్నారు.

కాలీఫ్లవర్​, బ్రోకలీ, కాలే వంటి ఆకుకూరల్లో యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి.

స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

పసుపులో యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అందుకే దీనిని రెగ్యూలర్​గా తీసుకోవాలి.

సాల్మాన్ వంటి చేపల్లోని ఓమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ క్యాన్సర్​తో పోరాడడంలో హెల్ప్ చేస్తాయి.

వెల్లుల్లిలో కూడా యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)