కండరాలు పుష్టిగా ఉండాలంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తినాల్సిందే.

గుడ్డులో చాలా మంచి ప్రొటీన్ కలిగి ఉంటుంది. కండర నిర్మాణానికి ప్రొటీన్ చాలా అవసరం.

యోగర్ట్ లో ప్రొటీన్, ప్రొబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలు కోలుకోవడానికి దోహదం చేస్తాయి.

సాల్మన్ చేపలో ఒమెగా3ఫ్యాటీ ఆసిడ్లు, ప్రొటీన్ కలిగి ఉంటాయి. ఇవి కండర నిర్మాణానికి అవసరం.

క్వినోవాలో ప్రోటీన్ ఎక్కువ. క్వినోవాలోని అమైనో ఆసిడ్లు కండర నిర్మాణానికి తోడ్పడుతాయి.

కండరాల రిపేరుకు, కండర నిర్మాణానికి చికెన్ చాలా మంచిది.

ఐరన్, ప్రొటీన్ కలిగిన పాలకూర కండరాల పనితీరును మెరుగు చేస్తుంది.

బాదాములు చాలా మంచి ప్రొటీన్ సోర్స్ వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే కండరాలు పుష్టిగా తయారవుతాయి.

Image Source: Pexels

ఈ సమాచారం అవగాహన కోసమే.