మీరు స్మోకింగ్ మానేయాలి అనుకుంటున్నారా? అయితే మీరు కొన్ని ఫుడ్స్‌కి దూరంగా ఉండాలట. అదేంటి స్మోకింగ్కి ఫుడ్‌కి సంబంధమేంటి అని ఆలోచిస్తున్నారా? కొన్ని ఫుడ్స్ స్మోకింగ్ చేయాలనే కోరికను బాగా పెంచుతాయట. కెఫిన్, నికోటిన్ వంటి పదార్థాలు సిగరెట్ తాగాలనే కోరికను ట్రిగర్ చేస్తాయట. ఆల్కహాల్ స్మోకింగ్ చేయాలనే కోరికను బాగా పెంచుతుందట. స్వీట్స్, తియ్యటి స్నాక్స్ స్మోకింగ్‌ను ప్రేరేపిస్తాయి. కొవ్వు కలిగిన ఫుడ్స్ ఒత్తిడిని పెంచి.. స్మోక్ చేసేందుకు కారణమవుతాయి. స్పైసీ ఫుడ్స్ కూడా స్మోక్ చేయాలనే కోరికను పెంచుతాయట. (Images Source : Unsplash)