Image Source: pexels.com

చేపలు.. చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్ జుట్టును ధృడంగా మారుస్తుంది.

Image Source: pexels.com

పాలకూరలో ఉండే ఐరన్, విటమిన్లు కుదుళ్ళను బలంగా చేసి, జుట్టు రాలకుండా కాపాడుతాయి.

Image Source: pexels.com

బలమైన జుట్టుకు కావల్సిన ప్రొటీన్, బయోటిన్ కోడిగుడ్లలో పుష్కలంగా లభిస్తాయి.

Image Source: pexels.com

అవొకాడోలో ఉండే విటమిన్ E , C జుట్టు పగుళ్లు తగ్గించి, ఆరోగ్యకరంగా మారుస్తాయి.

Image Source: pexels.com

డ్రై ఫ్రూట్స్ లో ఫ్యాటీ ఆసిడ్లు ఉంటాయి. ఇవి జుట్టు రాలటాన్ని తగ్గించి, జుట్టును బలంగా మారుస్తాయి.

Image Source: pexels.com

ఇవే కాకుండా జుట్టుకు తరచుగా నూనె రాసి మర్దనా చేసుకోవాలి.

Image Source: pexels.com

తలకు నూనె బాగా పట్టించటం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి కుదుళ్లు బలంగా తయారవుతాయి.

Image Source: pexels.com

ఈ సమాచారం మీ అవగాహనకు మాత్రమే. ఏ వైద్యానికీ ప్రత్యామ్నాయం కాదు.

Thanks for Reading. UP NEXT

పర్పుల్‌ క్యాబేజ్‌ వలన మన శరీరానికి కలిగే లాభాలివే!

View next story