అనంత్ అంబానీ 18 నెలల్లో 108 కిలోలు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ.. 18 నెలలు కష్టపడి బరువు తగ్గాడు. క్రాష్ డైట్ వంటి కస్టమైజ్డ్ డైట్‌ను ఫాలో అవుతూ ఫిట్‌గా మారిపోయాడు. ఈ ప్రాసెస్‌లో ఎలాంటి శస్త్ర చికిత్సలు చేయించుకోకుండా పట్టుదలతో బరువు తగ్గాడు. రోజుకి 5 గంటలు వాక్ చేస్తూ.. రోజూ 21 గంటలు నడిచేవాడు. కార్బోహైడ్రేట్స్, ఫైబర్ కలిగిన ఫుడ్స్ 1200-1500 కేలరీలు కలిగిన ఫుడ్స్ తీసుకున్నాడు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు రెగ్యూలర్‌గా యోగా చేసేవాడు. కానీ ఆస్తమా సమస్యను తగ్గించుకోవడం కోసం స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వచ్చింది. వాటి వినియోగం వల్ల మళ్లీ అనంత్ మళ్లీ బరువు పెరిగిపోవాల్సి వచ్చింది. (Images Source : X)