రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలూ, ఖర్జూరం కలిపి తీసుకుంటే కాల్షియం శోషణ పెరుగుతుంది.

ఎముకలు బలంగా అవుతాయి. మలబద్దక సమస్య తీరుతుంది.

ఐరన్ లోపం ఉన్న వారు ఒక గ్లాస్ పాలతో ఖర్జూరం తీసుకుంటే ఐరన్ పెరుగుతుంది.

జుట్టు బలహీనపడి ఊడుతున్నట్లయితే పాలతో ఖర్జూరం కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

శరీరానికి కావల్సిన పొటాషియం, మెగ్నిషియం అందుతుంది. ఇది బీపి అదుపు చేస్తుంది. గుండెకు బలం చేకూర్చుతుంది.

పాలు, ఖర్జూరం కలిపి తీసుకుంటే హార్మోన్లు సంతులనం అవుతాయి.

రాత్రి పూట తినాలనే కోరికలకు కూడా పాలు, ఖర్జూరాలు అడ్డుకట్ట వేస్తాయి. భోజనం తర్వాత తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

గోరువెచ్చని పాలు ఖర్జూరాలతో కలిపి తీసుకుంటే రాత్రి హాయిగా నిద్రపడుతుంది.

Image Source: Pexels

ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే.