వేసవి వేడి అసౌకర్యంగా ఉండడం మాత్రమే కాదు కొన్ని సార్లు ప్రమాదకరం కూడా.

హీట్ స్ట్రోక్ అంటే ఎండదెబ్బ తీవ్రమైన వేడిని తాళలేక ఏర్పడే ప్రమాదకర పరిస్థితి.

వేసవి ఎండలో ఎక్కువ సమయం పని చేసినపుడు శరీర ఉష్ణోగ్రతను తిరిగి చల్లబరిచే క్రమంలో శరీరంలో కలిగే అసౌకర్యం.

ఇందుకు కారణం విపరీతమైన ఎగ్జాషన్. ఇది అత్యవసర ప్రరిస్థితుల్లోకి చేరుస్తుంది.

పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడినవారు, వృద్ధులకు, స్థూలకాయులకు ఎండదెబ్బ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది.

చర్మం వేడిగా, ఎరుపుగా, పొడిగా లేదా తడిగా ఉంటుంది, పల్స్ వేగం పెరుగుతుంది. తలనొప్పి, స్పృహతప్పవచ్చు.



మాటలో స్పష్టత తగ్గడం, వికారం లేదా వాంతులు, కండరాల్లో తిమ్మిరి కూడా ఉండవచ్చు.

శరీర ఉష్ణోగ్రత 103 ఫారన్ హీట్ కు పెరిగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే.