ఈ ఆహారాలను చల్లగా తింటేనే రుచిగా ఉంటాయట! గాజ్ పాచో, దోసకాయసూప్ వంటికి చల్లగా బ్రెడ్ తో కలిపి తింటే రుచిగా ఉంచాయి. వేసవిలో బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు. చాలామంది చికెన్ వేడిగా తినేందుకు ఇష్టపడుతారు. వాటిని చల్లారాక మసాలాతో కలిపి తింటే రుచి అద్బుతంగా ఉంటుంది . పాస్తా కూడా చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది. మీకు నచ్చిన కూరగాయలతో సర్వ్ చేసుకుని తినవచ్చు. క్యాండీడ్ ఫ్రూట్ అకా టంగులు గడ్డకట్టినప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ముక్తుక్ పలు డైట్స్ లో చాలా ఫేమస్. బ్లబ్బర్ అనే మందపాటి పొరను కలిగి ఉంటుంది. దీన్ని చల్లార్చి తింటారు .