Image Source: pexels

పర్పుల్ కలర్ ఫుడ్స్‌‌ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

పర్పుల్ ఫుడ్స్ లో అత్యధిక మొత్తంలో ఎసిలేటెడ్ ఆంథోసైనిన్స్ ఉంటాయి.

ఇవి రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ ను కంట్రోల్‌లో ఉంచుతాయి. ఆ కలర్‌లో లభ్యమయ్యే కూరగాయలు ఇవే.

బెర్రీలు.

వంకాయలు

ముల్లంగి

ద్రాక్ష

Image Source: pexels

పర్పుల్ కలర్ క్యాబేజీ