జూన్లో భారత్లో సందర్శించాల్సిన ప్రదేశాలు ఇవే జూన్ లో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ప్రకృతిని పచ్చగా స్వర్గంగా మారుస్తాయి. జూన్ లో భారత్ లో సందర్శించాల్సిన ప్రదేశాలేవో చూద్దాం మున్నార్ లోని తేయాకు తోటలు, జలపాతాలు మనస్సును హత్తుకుంటాయి. వర్షాకాలంలో చూడాల్సిన బెస్ట్ హిల్ స్టేషన్ కూర్గ్ లోని కాఫీతోటలు, పొగమంచుతో కప్పబడి కొండలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. మహాబలేశ్వర్ లో పొగమంచుకొండలు, ప్రకృతి దృశ్యాలు, జలపాతాలు అద్భుతంగా ఉంటాయి. షిల్లాంగ్ లో రూలింగ్ కొండలు, సరస్సులు, ఎగసిపడే జలపాతాలు, ఎత్తై ప్రాంతాలు మనస్సును గాల్లో తేలేలా చేస్తాయి. రాజభవనాలు, సరస్సులు, చుట్టు పక్కల కొండలు, నిర్మలమైన, సుందరమార్గం ఉదయ్ పూర్. వర్షాకాలంలో రొమాంటిక్ గా ఉంటుంది. చిరపుంజీలో మాన్ సూన్ మ్యాజిక్ చేస్తుంది. రూట్ వంతెనలు, పచ్చని ప్రకృతి దృశ్యాలు మరపురాని గమ్యస్థానంగా ఉంటాయి.