ఈ ఫుడ్స్​ సహజంగా ఎత్తు పెరిగేలా చేస్తాయట

ఇంకొంచెం హైట్​ ఉంటే బాగుండేదని చాలామంది అనుకుంటారు.

అయితే పిల్లలకు చిన్ననాటి కొన్ని ఫుడ్స్ ఇస్తే అవి సహజంగా ఎత్తు పెరిగేలా చేస్తాయట.

బీన్స్​లో విటమిన్లు, పోషకాలు ఉంటాయి. ఇవి ఎత్తును పెంచడంలో సహాయపడతాయి.

బాదంలు పోషకాలు, విటమిన్లతో నిండి ఉంటాయి. ఇవి పొడుగు పెరగడంలో సహాయం చేస్తాయి.

ఆకుకూరల్లో పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచడంలో హెల్ప్ చేస్తాయి.

ఎత్తు పెరగాలనుకునేవారు పెరుగును కూడా తమ రెగ్యూలర్​ డైట్​లో చేర్చుకోవచ్చట.

క్వినోవా ఆరోగ్య ప్రయోజనాలు అందించడంతో పాటు.. ఎత్తు పెరగడంలో హెల్ప్ చేస్తుంది.

గుడ్లలోని పోషకాలు ఎత్తు పెరగడానికి హెల్ప్ చేస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. (Images Source : envato)