ఇవి తింటే కంటి చూపు మెరుగవుతుందట

మనం తీసుకునే ఫుడ్ కంటి చూపుపై మంచి ఫలితాలను చూపిస్తుందంటున్నారు నిపుణులు.

అందుకే తీసుకునే ఫుడ్​లో మినరల్స్, పోషకాలు ఉండేలా చూసుకోవాలట.

చేపల్లోని ఓమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ కంటి చూపును మెరుగుపరుస్తాయి.

బెర్రీలలో విటమిన్ సి ఉంటుంది. ఇది మెరుగైన కంటిచూపును అందిస్తుంది.

సీడ్స్, నట్స్​లో విటమిన్ ఈ, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కంటికి మంచిది.

క్యాలీఫ్లవర్, బ్రకోలీ వంటి వాటిలో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి.

ఆరెంజ్ జ్యూస్​లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగ్గా చేస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)