మలబద్ధకం సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు ఫైబర్ ఎక్కువున్న ఫుడ్స్ తీసుకోవాలి.

కివీ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది.

సిట్రస్ కలిగిన ఫ్రూట్స్ మలబద్ధకం నుంచి విముక్తినిస్తాయి.

పాలకూరలోని ఫైబర్, మినరల్స్, విటమిన్స్ మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.

చిలగడదుంపల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది సమస్యను దూరం చేస్తుంది.

బీన్స్ ఫైబర్​కు పెట్టింది పేరు. ఇవి సమస్యను తగ్గించడమే కాకుండా దూరం చేస్తాయి.

చియా సీడ్స్​ మలబద్ధకం సమస్య నుంచి మీకు విముక్తిని ఇస్తాయి.

అవిసెగింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు మెరుగైన జీర్ణక్రియను అందిస్తాయి.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)