Image Source: pexels

ఈ ఫుడ్స్‎లో పాలకూరలో కంటే ఎక్కువ ఐరన్ ఉంటుంది

పాలకూరలో కంటే ఎక్కువ ఐరన్ ఉన్న ఐదు ఆహారాల గురించి తెలుసుకుందాం.

లివర్: గొడ్డు మాంసం లేదా చికెన్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. చిన్న కప్పులో ఎక్కువ ఐరన్ ఉంటుంది.

షెల్ఫిష్: క్లామ్స్, గుల్లలు, మస్సెల్స్ వంటి వాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.

చిక్కుళ్లు: కాయధాన్యాలు, చిక్ పీస్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పాలకూర కంటే ఎక్కువ ఐరన్ ఉంటుంది.

గుమ్మడికాయ గింజలు: వీటిలో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.

టోఫు: టోఫులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. పాలకూరలో కంటే ఎక్కువగా ఉంటుంది.

ఈ ఆహారాలు బచ్చలికూర కంటే ఐరన్ ఎక్కువగా ఉంటుంది.

Image Source: pexels

వీటిని కూడా డైట్లో చేర్చుకుంటే ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.