మల్లెపూల టీ - మత్తెక్కించడమే కాదు, ఇంకా ఎన్నో బెనిఫిట్స్

మల్లెపూల వాసన మత్తెక్కిస్తుంది. నరాలను జివ్వు మనిపిస్తుంది.

మల్లెపూల వాసన ఒత్తిడిని దూరం చేస్తుంది. నాడీ వ్యవస్థకూ మంచిదే.

వాసనతోనే ఇన్ని ప్రయోజనాలుంటే.. మరి దాన్ని టీలా తాగితే?

మల్లెపూల టీలో ఎలాంటి క్యాలరీలు, ఫ్యాట్, ప్రోటీన్స్, పోషకాలు ఉండవు.

ఒక వేళ మీరు పాలు లేదా చక్కెర కలిపితే.. పోషకాలు యాడ్ కావచ్చు.

మల్లెపూల టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రోగాలు, ఒత్తిడిని దూరం చేస్తాయి.

పేగుల ఆరోగ్యానికి, జీర్ణక్రియకు మల్లెపూల టీ చాలా మంచిది.

గ్రీన్ టీ తరహాలోనే జాస్మిన్ టీ కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది.

నోట్: ఈ వివరాలు కేవలం అవగాహన కోసమే. డాక్టర్ లేదా నిపుణుల సలహా తీసుకోండి.