Image Source: pexels

కండలు కావాలా నాయనా? ఈ ఫుడ్స్ తినండి

చికెన్ బ్రెస్ట్ లో ఫ్రొటిన్ అధికంగా ఉంటుంది. కండరాల కణజలాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది.

గుడ్లలో ప్రొటీన్, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి కండరాల పెరుగుదలకు సహాయపడతాయి.

గ్రీక్ పెరుగులో కాల్షియం, ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. కండరాల పునరుద్దరణకు సహాయపడుతుంది.

క్వినోవాలో ప్రొటీన్ ఉంటుంది. ఇందులో కండరాలను మరమ్మత్తు చేసే అమైనో ఆమ్లాలు ఉంటాయి.

సాల్మన్ చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్ ఉంటుంది. కండరాలను బలంగా ఉంచుతుంది.

బీన్స్, కాయధాన్యాల్లో ప్రొటీన్, ఫైబర్ ఉంటుంది. ఇవి కండరాల పెరుగుదలకు గొప్పగా పనిచేస్తాయి.

గింజలు, విత్తనాల్లో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పోషకాలు కండరాల పెరుగుదలకు తోడ్పడతాయి.



Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.