Image Source: pexels

మీ జుట్టు పట్టుకుచ్చులా పెరగాలా.. ఈ పండ్లు తినండి

ఆరెంజ్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జుట్టును బలంగా ఉంచుతాయి.

జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జుట్టును రాలిపోకుండా కాపాడుతుంది.

పీచెస్ ఖనిజాలు, విటమిన్లకు పవర్ హౌస్. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, ప్రొటీన్ ఉంటాయి.

అరటిపండు జుట్టును బలంగా ఉంచుతుంది. జుట్టుపెరుగుదలకు సహాయపడుతుంది.

ఆపిల్ తింటే జుట్టు వాల్యూమైజ్ అవుతుంది. జుట్టును బలంగా ఉంచే పోషకాలెన్నో ఉన్నాయి.

స్ట్రాబెర్రీలు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. స్ట్రాబెర్రిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

బొప్పాయి జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది. వారానికి మూడు సార్లు బొప్పాయి తింటే చుండ్రు సమస్య తగ్గుతుంది.

అవకాడో జుట్టుకు మంచి పోషను అందిస్తుంది. డైట్లో చేర్చుకుంటే జుట్టుకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి.

Image Source: pexels

నల్ల ద్రాక్ష గింజల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.