మీ బ్రెయిన్ షార్ప్ గా ఉండాలంటే ఈ వ్యాయామాలు చేయండి

Published by: Madhavi Vennela
Image Source: pexels

మెదడుకు శక్తిని అందించే 7 వ్యాయామాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

Published by: Madhavi Vennela

సుడోకు: మీ తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంచుతుంది.

Published by: Madhavi Vennela

క్రాస్వర్డ్ పజిల్స్ : పదజాలం, జ్నాపకశక్తి, అభిజ్నా పనితీరు పెంపొందిస్తుంది.

Published by: Madhavi Vennela

పొడుపు కథలు: పొడుపు కథలో మీ క్రియేటివిటి, శీఘ్ర సమస్య పరిష్కారానికి ఉపయోగపడతాయి.

Published by: Madhavi Vennela

చదవడం: నిత్య పఠనం మెదడును ఉత్తేజపరుస్తుంది. ద్రుష్టిని మెరుగుపరుస్తుంది. జ్ఞానాన్ని పెంచుతుంది.

Published by: Madhavi Vennela

కొత్త నైపుణ్యం: భాష, పరికరం లేదా క్రాఫ్ట్ అయినా సరే కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రేరేపిస్తుంది.

Published by: Madhavi Vennela

శారీరక వ్యాయామం: నడక, పరుగు లేదా యోగా వంటి కార్యకలాపాలు మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతాయి.

Published by: Madhavi Vennela

మెడిటేషన్: సాధన ఒత్తిడిని తగ్గిస్తుంది. ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. మెదడు ఆరోగ్యాన్నికాపాడుతుంది.

Published by: Madhavi Vennela
Image Source: pexels