విటమిన్ బి6 లోపిస్తే మీలో ఈ మార్పులు కనిపిస్తాయి మానసిక ప్రశాంతత కోల్పోతారు. దాంతో మీకు ఏ పనిమీద ధ్యాస ఉండదు నాలుక రంగు మారుతుంది, రుచిలో మార్పు రావడంతో ఏది తినాలి అనిపించదు చర్మంలో మార్పులు వస్తాయి. ఈ లక్షణాన్ని సెబోర్హిక్ డెర్మటైటిస్ అంటారు. విటమిన్ బి6 లోపిస్తే రక్తహీనత ఏర్పడి, మీరు అంత యాక్టివ్‌గా ఉండరు చిన్న పని చేసినా తీవ్రమైన అలసట వస్తుంది. చిన్న విషయానికే ఆయాస పడిపోతారు ఆకలి వేయదు. ఆకలిగా ఉన్నా, మీకు ఏం తినాలని అనిపించదు నరాలు బలహీనంగా మారుతాయి, దాంతో మరిన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి