Image Source: pexels

మీ ఎముకలను స్ట్రాంగ్‌గా ఉంచే ఫుడ్స్ ఇవే

కాలే, బచ్చలికూర, పాలకూర, కొల్లార్డ్ వంటి ఆకుకూరల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

సాల్మన్ చేపలో విటమిన్ డి, ఎముకలకు కావాల్సిన కాల్షియం ఉంటుంది. ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది.

సోయా మిల్క్ తో తయారు చేసిన టోఫులో కాల్షియం, విటమిన్ డి, పుష్కలంగా ఉంటుంది.

సార్డినెస్ అనే చిన్న చేపల్లో కాల్షియం, విటమిన్ డి ఉంటుంది. మీ డైట్లో ఈ చేపలను చేర్చుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి.

ఆరెంజ్ జ్యూసులో విటమిన్ డి ఉంటుంది. ఇందులోని పోషకాలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

బాదంలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఎముకలను బలంగా ఉంచుతాయి.

మిల్లెట్స్ లో కాల్షియం, విటమిన్ డి ఉంటుంది. ఇవి ఎముకలను బలంగా ఉంచుతాయి.

వోట్మీల్ లో కాల్షియం, విటమిన్ డి ఉంటుంది. ఎముకల ఆరోగ్యంగా ఉండాలంటే వోట్మీల్ ను డైట్లో చేర్చుకోవాలి.

కాటేజ్ చీజ్ కాల్షియానికి మంచి మూలం. ఇందులో విటమిన్ డి కూడా ఉంటుంది.

Image Source: pexels

కొబ్బరిపాలలో విటమిన్ డి ఉంటుంది. ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచుతాయి.