ఈ పువ్వులను మీరు తినొచ్చు తెలుసా?

కొన్ని పువ్వులను మనం నేరుగా తీసుకోవచ్చు. లేదంటే కొన్నిఫుడ్స్​లో వేసుకోవడం వల్ల టేస్ట్ పెరుగుతుందట.

మందారపువ్వులను టీల రూపంలో తీసుకుంటే హెల్త్​కి మంచిది.

తులసి పువ్వులు.. తులసి ఆకుల రుచిని మీకు అందిస్తాయి.

బంతి పువ్వులను మీ తయారు చేసుకునే ఆహారంలో వేస్తే వాటి రుచి రెట్టింపు అవుతుంది.

చామంతులు.. యాపిల్స్ వంటి రుచిని అందిస్తాయి. దీనిని చాలామంది టీ రూపంలో తీసుకుంటారు.

డే లిల్లీ ఫ్లవర్స్​ను కొన్నిచోట్ల గార్నిష్ చేసేందుకు ఉపయోగిస్తారు.

పుదీనా జాతికి చెందిన అన్ని పువ్వులు తినడానికి ఆమోదయోగ్యమే.

కొందరు గులాబీలను కూడా తీసుకుంటూ ఉంటారు.

ఇవి అవగాహన కోసం మాత్రమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Pexels)