డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచి చేస్తాయి. అలాగే జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.

అందుకే వీటిని రెగ్యూలర్​గా పిల్లల డైట్​లో చేర్చాలంటున్నారు నిపుణులు.

బాదాములు ఎసెన్షియల్ న్యూట్రియెంట్స్​తో నిండి ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

జీడిపప్పులోని మెగ్నీషియం పిల్లల నుంచి పెద్దలవరకు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో ఖర్జూరాలు కూడా మంచి ఛాయిస్. ఇవి ఆరోగ్యానికి కూడా మంచివి.

హజెల్​నట్స్​లోని విటమిన్ బి1, యాంటీ ఆక్సిడెంట్లు, హెల్తీ ఫ్యాట్స్ చాలా మంచివి.

పిస్తాల్లో హెల్తీ ఫ్యాట్స్, విటమిన్ బి6 వంటి కాంబినేషన్ కలిగి ఉంటుంది.

ఎండు ద్రాక్షలు సహజంగా జ్ఞాపకశక్తి పెరగడంలో హెల్ప్ చేస్తాయి.

వాల్​నట్స్​లోని ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ మెదడు తీరును మెరుగుపరుస్తాయి.

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Image Source : Unsplash)