హైపో థైరాయిడ్ పేషేంట్లు మలబద్ధకం, చలి, నీరసం, బరువు పెరిగే లక్షణాలతో ఉంటారు.

ఈ సమస్యలతో ఇబ్బంది పడేవారు కొన్ని ఆయుర్వేదిక్ డ్రింక్స్​ తాగితే మంచిదట.

పాలల్లో పసుపు వేసుకుని తాగితే చాలా మంచిది. దీనిలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఆరోగ్యానికి మంచి చేస్తాయి.

యాపిల్ సైడర్ వెనిగర్​ను డైల్యూట్ చేసుకుని రోజూ తాగితే మంచిది.

బటర్ మిల్క్​లో ప్రోబయోటిక్స్ మెరుగైన జీర్ణక్రియను, హెల్తీ గట్​ను అందిస్తాయి.

ఆకుకూరలతో తయారు చేసిన జ్యూస్​లు మీ స్కిన్, హెయిర్​కి కూడా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి.

కొన్నిరకాల హెర్బల్ టీలు మీరు హెల్తీగా ఉండడంలో సహాయం చేస్తాయి.

బీట్ రూట్​, క్యారెట్ జ్యూస్​లు ఆడవారికి చాలా మంచిది.

గమనిక : ఈ విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహా తర్వాత పాటిచండి. (Images Source : Unsplash)