రాత్రి పూట ఈ డ్రింక్స్ తాగితే నిద్ర ఇట్టే పట్టేస్తుంది! ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందికి సరైన నిద్ర ఉండటం లేదు. ఎంతో మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని డ్రింక్స్ తీసుకోవడం వల్ల చక్కటి నిద్రను పొందే అవకాశం ఉంది. చామంతి టీలోని యాంటీఆక్సిడెంట్లు మంచి నిద్రను అందిస్తాయి. పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం వల్ల ఈజీగా నిద్రపడుతుంది. చెర్రీ జ్యూస్ లోని మెలటోనిన్ ప్రశాంత నిద్రను అందిస్తుంది. చెర్రీ జ్యూస్ లోని మెలటోనిన్ ప్రశాంత నిద్రను అందిస్తుంది. బాదం పాలలోని ట్రిప్టోఫాన్, మెలటోనిన్ నిద్రను మెరుగుపరుస్తాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pixels.com