Image Source: pexels

నోరూరించే ఈ డెజర్ట్స్ అమెరికాలో చాలా ఫేమస్

అమెరికాలో ఐకానిక్ స్వీట్ ట్రిట్స్ ను ఇష్టపడుతుంటారు. అమెరికాలో ఫేమస్ డెజర్ట్స్ ఏంటో చూద్దాం.

ఆపిల్ పై వెనిలా ఐస్ క్రీం‌ను అమెరికన్ సంప్రదాయానికి చిహ్నంగా భావిస్తారు.

దీన్ని యాపిల్ ముక్కలు, చక్కెర, దాల్చినచెక్క, బట్టరీ పేస్ట్రీ క్రస్ట్ ను కలిపి చేస్తారు.

చాక్లెట్ చిప్ కుకీలు అమెరికన్ బేకింగ్ లో తప్పనిసరిగా ఉంటాయి. మెత్తగా ఉండే కుకీలు చాక్లెట్ , చిప్స్ తో తయారు చేస్తారు.

పురాతన గ్రీస్‌లో ఉద్భవించిన చీజ్ కేక్ అమెరికాలో కూడా చాలా ఫేమస్, క్రీం చీజ్ చక్కెర, గుడ్లుతో తయారు చేస్తారు.

పెకాన్ పై దక్షిణాది ఇష్టమైన డెజర్ట్. పెకాన్స్, గుడ్లు, చక్కెర, కార్న్ సిరప్‌తో తయారు చేస్తారు.

అరటి స్ప్లిట్ సాధారణంగా వెనిలా, చాక్లెట్, స్ట్రాబెర్రీ, అరటిపండుతో చేస్తారు.

రెడ్ వెల్వెట్ కేక్ అనేది అమెరికాలో చాలా ఫేమస్.