బర్గర్​లను పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ తింటారు. ఫాస్ట్​ఫుడ్ ఎక్కువగా తినేవారి లిస్ట్​లో ఇది ఉంటుంది.

వెజ్​, నాన్​వెజ్​తో పాటు వివిధ ఫ్లేవర్​లలో ఇది అందుబాటులో ఉంటుంది.

బంగాళదుంప టిక్కి, నాన్​వెజ్ టిక్కీలతో బర్గర్​లను ఎక్కువమంది ఇష్టపడతారు.

అయితే మీకు తెలుసా? ఓ దేశంలో మీరు ఊహించని క్రస్ట్​తో బర్గర్ తింటారు.

దోమలతో చేసిన బర్గర్​లను ఏ దేశంలో తింటారట. పైగా వాటిని ఫేవరెట్​గా చెప్తారు.

ఆఫ్రికాలోని విక్టోరయా సరస్సులో దోమల బర్గర్​ తింటారట.

వర్షాకాలంలో చెరువుల్లో దోమలు ఎక్కువగా వస్తాయట. దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడతారట.

పైగా ఆఫ్రికాలో దోమల వల్ల మలేరియా కేసులు, మరణాలు కూడా ఎక్కువ ఉంటాయి.

దాన్ని వదిలించుకోవడానికి చాలామంది ప్రజలు దోమలను సేకరించి టిక్కీలు తయారు చేసి బర్గర్లుగా తింటారట.

మరికొన్ని దేశాల్లో నాన్​వెజ్​ ప్లేస్​లో వివిధ జంతువుల మీట్​ని ఉపయోగిస్తారు.