సమ్మర్​లో తేనెను తీసుకుంటే శక్తి వస్తుంది. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఎనర్జీనిస్తాయి.

యాంటీఆక్సిడెంట్లు, యాంటీబ్యాక్టిరియల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

జలుబు సమస్యలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఇరిటేషన్, దగ్గును దూరం చేస్తుంది.

దెబ్బలపై తేనెను అప్లై చేస్తే యాంటీమైక్రోబయల్ లక్షణాలు త్వరగా తగ్గేలా చేస్తాయి.

జీర్ణ సమస్యలు దూరం చేసి.. ఇన్​ఫెక్షన్లు, అల్సర్లను తగ్గిస్తుంది.

స్కిన్​ని మాయిశ్చరైజ్ చేసి.. పింపుల్స్​ని తగ్గిస్తుంది. స్కిన్​ ఇన్​ఫ్లమేషన్​ని దూరం చేస్తుంది.

దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు క్రానిక్ డీసిజ్​ల సమస్యలు తగ్గిస్తుంది.

నిద్రకు ముందు ఓ స్పూన్ తేనె తీసుకుంటే మెరుగైన నిద్ర మీ సొంతమవుతుంది.

షుగర్స్​కి బదులు తేనెను మోడరేట్ చేసి తీసుకుంటే బరువును కంట్రోల్​ చేస్తుంది.

తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు బీపీని తగ్గించి కొలెస్ట్రాల్ లెవెల్స్​ని దూరం చేసి గుండెకు మేలు చేస్తాయి.