ఇండియాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్(ఈవీఎమ్స్) ఉంటాయి. కౌంటింగ్‌లో ఇబ్బందిని తగ్గించడానికి వీటిని ప్రవేశపెట్టారు.

ఆస్ట్రేలియాలో లీడర్లను ర్యాంకింగ్ పద్ధతిలో ఎన్నుకుంటారు. దానినే ‘ఆల్టర్నేటివ్ ఓట్’ అంటారు.

స్విట్జర్ల్యాండ్‌లో లీడర్లను ఎన్నుకోవడానికి మాత్రమే కాకుండా అన్ని విషయాల్లోనూ ఓటింగ్ పద్ధతినే పాటిస్తారు.

బ్రెజిల్ ప్రజలు బయోమెట్రిక్ టెక్నాలజీ.. అంటే వేలిముద్రలను ఉపయోగించి ఓట్లు వేస్తారు.

పాపువా న్యూ గినీ దేశంలో కూడా ర్యాంకింగ్ పద్ధతిలోనే నాయకులను ఎన్నుకుంటారు. టాప్ 3లో మెజారిటీ వచ్చినవారే నాయకుడు.

ఇరాన్‌లో నాయకులను మతపెద్దలు, న్యాయనిపుణులతో కూడిన గార్డియన్ కౌన్సిల్ ఎన్నుకుంటుంది.

అమెరికాలో ఓటు ఎవరు వేయాలో పబ్లిక్ డిసైడ్ చేస్తారు. అలా ఎన్నికైనవారే లీడర్‌ను ఎంచుకుంటారు.

All Images Credit: Pexels