Image Source: pexels

వేసవిలో మిమ్మల్ని ‘చల్ల’గా ఉంచే ఫుడ్స్ ఇవే

ఎండాకాలం మొదలైంది. ఈ కాలంలో హైడ్రేట్ గా ఉండటం చాలా ముఖ్యం. మీ శరీరానికి చల్లదనం అందించే ఫుడ్ ఏవో చూద్దాం.

వేసవిలో దోసకాయలు తింటే హైడ్రేట్ గా ఉంటుంది. శరీరంలో వేడిని తగ్గిస్తాయి. సలాడ్ కానీ డీప్ స్నాక్ గా తినవచ్చు.

పుచ్చకాయలు సమ్మర్ లో పుష్కలంగా లభిస్తాయి. మీ శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవాలంటే వీటిని మీ డైట్లో చేర్చుకోండి.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్‌లో పోషక విలువలు అధికంగా ఉంటాయి.స్మూతీస్‌లో,సలాడ్‌లలో లేదా భోజనంలో సైడ్ డిష్‌గా తీసుకోవచ్చు.

మజ్జిగ హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది.

వేసవిలో మామిడి పండ్లు తింటే జీర్ణక్రియకు, హీట్ స్ట్రోక్‌లను నయం చేయడానికి సహాయపడుతాయి.

ఎండకాలంలో లెమన్ జ్యూస్ తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

కొబ్బరి నీరు ఎలక్ట్రోలైట్‌లతో నిండి ఉంటుంది. ఇది మిమ్మల్ని హైడ్రేట్‌గా, చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.

Image Source: pexels

కొబ్బరి నీరు ఎలక్ట్రోలైట్‌లతో నిండి ఉంటుంది. ఇది మిమ్మల్ని హైడ్రేట్‌గా, చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.