Image Source: pexels

ఈ టిప్స్ తో స్ట్రాబెర్రీ లెగ్స్ మాయం

కాళ్ల చర్మం పొర కింద నల్ల మచ్చలు రావడాన్ని స్ట్రాబెర్రీ లెగ్స్ అంటారు. కాళ్లపై వెంట్రుకలు షేవ్ చేసేప్పుడు చర్మం ఎర్రబడుతుంది.

ఈ చిట్కాలు ఫాలో అయితే ఎర్రబడిన చర్మానికి చెక్ పెట్టవచ్చు.

మృత చర్మ కణాలను తొలగించి, రంధ్రాలు స్క్రబ్‌చేస్తే స్ట్రాబెర్రీ లెగ్స్ తొలగిపోతాయి.

మీ చర్మం జిడ్డు, మొటిమలు వస్తే రంధ్రాలను మూసుకుపోకుండా ఉండే నాన్-కామెడోజెనిక్ మాయిశ్చరైజర్‌లను రాయండి.

టీ ట్రీ ఆయిల్లో యాంటీ మైక్రోబయిల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి మృత కణాలను తొలగిస్తాయి.

కలబంద చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.కాళ్లపై కలబంద జెల్ రాయిసుకుని పది నిమిషాల తర్వాత వాష్ చేయాలి.

నిమ్మరసంలో ఆల్పా హైడ్రాక్సియాసిడ్స్ ఉంటాయి. చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేస్తాయి.

Image Source: pexels

కాళ్లపై 10 నుంచి 15నిమిషాలు ఉంచి తర్వాత వాష్ చేయండి.