Image Source: pexels

పిల్లల్లో హిమోగ్లోబిన్ పెంచే ఆహార పదార్థాలు ఇవే

పిల్లల్లో హిమోగ్లిబిన్ లెవల్స్ పెరిగితే వారి ఆరోగ్యానికి ఎంతో మేలు

పిల్లల్లో హిమోగ్లిబిన్ తక్కువగా ఉంటే పెంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ కావాలి. బచ్చలికూర, నట్స్, బీన్స్ రక్తాన్ని పెంచుతాయి.

విటమిన్ సి ఫుడ్ నుంచి ఐరన్ గ్రహిస్తుంది. నారింజ, స్ట్రాబెర్రీ, కివి, జామ పండ్లు ఇవ్వాలి

ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే ఆకుకూరలు, అరటిపండ్లు, మిల్లెట్స్ తినిపించాలి

బీట్ రూట్ లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి

కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారంతో ఇవ్వకూడదు

Image Source: pexels

ఎందుకంటే కాల్షియం ఐరన్ ను నిరోధిస్తుంది. ఈ రెండు పిల్లలకు వేర్వేరు సమయాల్లో ఇవ్వాలి