బాడీలో చెడు కొలెస్ట్రాల్ ఈజీగా కరిగించే టిప్స్ ఇవే!

బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు సహా పలు సమస్యలకు కారణం అవుతుంది.

కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల బాడీలో చెడు కొలెస్ట్రాల్ ను అదుపు చేసుకోవచ్చు.

రెగ్యులర్ గా వర్కౌట్స్ చేయడం వల్ల బాడీలో చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.

పరగడుపున గ్రీన్ టీ తాగడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.

పరగడుపున గ్రీన్ టీ తాగడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.

అవిసె గింజలకు కూడా చెడు కొలెస్ట్రాల్ ను కరిగించే గుణం ఉంటుంది.

అవిసె గింజలకు కూడా చెడు కొలెస్ట్రాల్ ను కరిగించే గుణం ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com