పిల్లల్లో ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఈ ఆహారాలు చాలా అవసరం ఈ ఆహారాలు ఆలోచనా శక్తిని పెంచుతాయి..అవేంటో ఇక్కడ చూద్దాం.. వాల్ నట్స్ ను తీసుకోవడం వలన ఏకాగ్రత పెరుగుతుంది. చదువుకునే పిల్లలకు చాక్లెట్ మంచి ఫుడ్.. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పిల్లలకు బ్లూ బెర్రీస్ సూపర్ ఫుడ్. క్యారెట్ మెమరీ లాస్ ను తగ్గిస్తుంది. చేపలు మెమరీని షార్ప్ గా ఉంచుతాయి. అరటి పండ్లు.. పిల్లల్లో ఏకాగ్రతను పెంచుతాయి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.