హాస్పిటల్ కి వెళ్ళే ప్రతి పది మందిలో ఇద్దరికి రక్తం అవసరమవుతుంది. కొన్నిసార్లు అయితే, రక్తం దొరక్క అనేక మంది మరణిస్తున్నారు. రక్తదానం చేయడం అంటే.. ఓ మనిషికి ప్రాణదానం చేయడమే. రక్తదానం చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.. బరువు తగ్గడంలో ఇది సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె జబ్బుల రాకుండా చేస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.