Image Source: pexels

మీ లివర్‎ను క్లీన్ చేసే సూపర్ డ్రింక్స్ ఇవే

మన శరీరంలో లివర్ ముఖ్యమైన అవయవం. కొవ్వును జీర్ణం చేయడం, కొవ్వులు, ప్రొటీన్లను జీవక్రియ చేయడం వంటి ముఖ్య విధులు నిర్వహిస్తుంది.

మీ లివర్ ఆరోగ్యంగా ఉండేలా ఎప్పటికప్పుడు డిటాక్సిఫై చేసే డ్రింక్స్ గురించి తెలుసుకుందాం.

పుదీనా ఆకులు జీర్ణక్రియకు సహాయపడతాయి. డిటాక్స్ విధులను నిర్వహిస్తాయి.

పసుపు యాంటీఆక్సిడెంట్లు, ఇతర ఔషధాలతో నిండి ఉంటుంది. ఒక గ్లాసు వేడినీటిలో పసుపు తేనె కలిపి తాగాలి.

అల్లం, నిమ్మకాయలో అనేక గుణాలు ఉన్నాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి. అనారోగ్యాన్ని నివారిస్తాయి.

ఒక గ్లాసు వేడినీటిలో చమోమిలే పువ్వులు వేసి పది నిమిషాలు వదిలేసి తర్వాత తాగాలి. లివర్ ను నిర్విషీకరణ చేస్తుంది.

Image Source: pexels

మెంతినీరు బరువును తగ్గిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు పంపిస్తుంది.