Image Source: pexels

గుడ్లలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. నీటిలో కరిగే విటమిన్లు ఉంటాయి.

ఇవి ఆకలిని తగ్గిస్తాయి. సన్నని కండరాలను నిర్మించడంలో సహాయపడతాయి.

చేపల్లో ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు, ప్రొటీన్స్ ఉంటాయి. ఇవి కండరాలను నిర్మించడంలో సహాయపడతాయి.

ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ వాపును తగ్గిస్తాయి. జీవక్రియ రేటును పెంచుతాయి.

బీన్స్, చిక్కుళ్లల్లో ప్రొటీన్ ఉంటుంది. ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి.

ఇవి ఆకలిని తగ్గిస్తాయి. అతిగా తినకుండా నిరోధిస్తాయి.

పాల ఉత్పత్తుల్లో కాల్షియం, ప్రొటీన్ ఉంటుంది. ఆకలిని తగ్గిస్తాయి.

బాదంలో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఎక్కువసేపు కడుపును నిండుగా ఉంచుతాయి.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.