Image Source: pexels

తేనెను వేడి చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే

ఈ కాలంలో తేనెను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చిన్నపిల్లలకు ముడి, వడకట్టని పాశ్చరైజ్ చేయని తేనె ప్రమాదం కలిగిస్తుంది.

అందుకే పాశ్చరైజ్డ్ తేనెను మాత్రమే కొనుగోలు చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ముడి తేనెను వేడి చేస్తే అందులోని సూక్ష్మపోషకాలు, ఎంజైమ్స్ నాశనం అవుతాయి.

తేనెలోని ఎంజైమ్‌లు, పోషకాలు విషపూరితమనే అందోళన వద్దు.

తేనెను వేడి చేస్తే ఎంజైమ్స్, యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు క్షీణిస్తాయి. పోషక విలువలు తగ్గి రుచి మారుతుంది.

వేడిచేసిన తేనె బేకింగ్, సాస్‌ల తయారీలో ఉపయోగపడుతుంది.

వేడిచేసిన తేనె బేకింగ్, సాస్​ల తయారీలో ఉపయోగపడుతుంది.

తేనెను వేడి చేయకుండా తీసుకుంటే అందులోని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.