Image Source: pexels

మిల్లెట్ మిల్క్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా. అందులోని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

లాక్టోస్ సెన్సిటివ్ గా ఉన్న వ్యక్తులకు అనుకూలమైంది. లాక్టోస్ ఉత్పత్తులు వద్దనుకుంటే మిల్లెట్ మిల్క్ మంచి ప్రత్యామ్నాయం.

బాదం, జీడిపప్పు పాలు తాగితే అలర్జీలకు గురయ్యే వ్యక్తులకు మిల్లెట్ పాలు ఎంతో మేలు చేస్తాయి.

మిల్లెట్ మిల్క్ లోని ఫైబర్ కంటెంట్ ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

మిల్లెట్ మిల్క్ తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెరను కంట్రోల్ చేస్తుంది.

మిల్లెట్ మిల్క్ లోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

పాడిపరిశ్రమతో పోలిస్తే మిల్లెట్ సాగు తక్కువ శ్రమతో కూడినది.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.