Image Source: pexels

పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, ఇతర అవసరాల కోసం డబ్బు అవసరమవుతుంది.

పిల్లల కలల్ని సాకారం చేయడం కోసం సరైన ప్రణాళికతో పెట్టుబడులు ప్రారంభించాలి.

పిల్లల పసితనం నుంచే ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రారంభిస్తే, పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది.

మన దేశంలో అందుబాటులో ఉన్న ఉత్తమ పెట్టుబడి మార్గాలు ఏంటో ఇక్కడ చూద్దాం..

దీర్ఘకాలిక ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల మీద కొన్ని బ్యాంకులు 8% పైగా వడ్డీ ఇస్తున్నాయి.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ప్రస్తుతం ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ మీద 7.10 శాతం వడ్డీ లభిస్తుంది.

పోస్టాఫీస్‌ రికరింగ్ డిపాజిట్లకు మంచి ఆదరణ ఉంది. ఈ పథకంలో మీకు 6.70 శాతం వడ్డీ లభిస్తుంది.

మ్యూచువల్‌ ఫండ్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రారంభించవచ్చు. దీనిలో రిస్క్‌, రివార్డ్‌ రెండూ ఉంటాయి.

సుకన్య సమృద్ధి యోజనలో 8.20 శాతం వడ్డీ రాబడి లభిస్తుంది.

Image Source: pexels

సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడి పెడితే, సంవత్సరానికి 2.5 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది.