బీపీని అదుపులో పెట్టడానికి పొటాషియం అవసరమైన పోషకం.

అరటి పండ్లలో పొటాషియం ఎక్కువ. అయితే అంతకంటే ఎక్కువ పొటాషియం కలిగి ఆహారాలు కూడా ఉన్నాయి.

పాలకూరలో క్యాలరీలు చాలా తక్కువ. ఫైబర్ చాలా ఎక్కువ. ఫోలిక్ ఆసిడ్ తో రోజువారీ పొటాషియం అవసరం తీరుస్తుంది.

అవకాడోలో ఫైబర్, గుండెకు మేలు చేసే కొవ్వులు చాలా ఎక్కువ. రోజుకు అవసరమయ్యే పోటాషియంలో 10 శాతం ఉంటుంది.

పుచ్చ కాయలో పోటాషియంతో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

దానిమ్మ చాలా ఆరోగ్యకరమైన పండు. దీనిలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలం.

ఫ్రెంచ్ బీన్స్ లో పొటాషియం సరిపడా ఉంటుంది.

చిలగడ దుంపల్లో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు గుండెకు మేలు చేసే ఫైబర్ కూడా చాలా ఎక్కువ.

ఎండిన ఆప్రికాట్ రోజూ వారి అవసరానికి అవసరమయ్యే పొటాషియంలో దాదాపు 19 శాతం వరకు పూర్తి చెయ్యగలదు.



ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!