ఈ మధ్య పెట్స్ ఉండడం స్టేటస్ సింబల్ గా మారింది. వారివారి స్థోమతను బట్టి కుక్కలను కొనుక్కుంటున్నారు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కుక్కల గురించి తెలుసుకుందాం.

కావలీర్ కింగ్ చార్లెస్ స్పానియల్ – యూకేకు చెందిన ఈ కుక్క ఖరీదు 1000 డాలర్లు అంటే దాదాపు రూ.82 వేలు

చెకోస్లోవేకియన్ వోల్ఫ్‌డాగ్ – చెకోస్లేవేకియాకు చెందిన ఈ కుక్క ధర అక్షరాల రూ.1.24 లక్షలు.

సెయింట్ బెర్నార్డ్ – ఈ ఇటాలియన కుక్క ధర రూ.1.49 లక్షలు

బెడ్లింగ్టన్ టెర్రియర్ – ఇంగ్లాండుకు చెందిన ఈ జాతి కుక్క రూ.1.50 లక్షలు పలుకుతోంది.

డబుల్ డూడుల్ – యునైటెడ్ స్టేట్స్ కు చెందిన ఈ కుక్క రూ.1.57 లక్షలు.

గోల్డెన్ రిట్రీవర్ – కెనడాకు చెందిన ఈ కుక్క దాదాపుగా రూ.1.66 లక్షలు ఖరీదు చేస్తుంది.

చౌ చౌ – చైనాకు చెందిన ఈకుక్క చాలా ఖరీదైందని చెప్పాలి. దీని ధర రూ.2.40 లక్షలు.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!