అరటి పండు ఎప్పుడూ మధ్యాహ్న భోజన సమయంలో తింటే మంచిది.



మధ్యాహ్నం అరటి పండు తింటే ఇమ్యూనిటి మెరుగవుతుంది. చర్మ ఆరోగ్యానికి మంచిది.



రాత్రి పూట అరటి పండు తింటే శరీరంలో ష్లేశ్మం ఏర్పడడాని, జీర్ణసమస్యలు రావచ్చు.



ఆపిల్ పండ్లు బ్రెక్ ఫాస్ట్ లో తీసుకోవడం మంచిది. శరీరంలో నుంచి క్యాన్సర్ కారకాలను తొలగిస్తుంది. టాక్సిన్స్ బయటకు పంపిస్తుంది.



రాత్రి పూట తింటే కడుపులో ఆసిడ్స్ ఎక్కువ ఉత్పత్తి చేసే ప్రమాదం ఉంటుంది.



టమాటలు బ్రేక్ ఫాస్ట్ లో తినడం వల్ల జీవక్రియలు వేగంగా ఉంటాయి.



రాత్రి భోజనంలో తింటే పెక్టిన్, ఆగ్జాలిక్ ఆసిడ్ ఉత్పత్తి అవుతుంది. కడుపులో వాపు వస్తుంది.



నిమ్మకాయ రసం ఎప్పుడైనా స్నాక్స్ లో తీసుకోవడం మంచిది. జీవక్రియలు మెరుగవుతుంది.



ఖాళీ కడుపుతో నిమ్మకాయ తీసుకుంటే అలెర్జిక్ రియాక్షన్స్ రావచ్చు.



జీడిపప్పులు, బాదాముల వంటి గింజలు లంచ్ లో తీసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది.



జీడిపప్పులు, బాదాముల వంటి గింజలు లంచ్ లో తీసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది.



యోగర్ట్ రాత్రి భోజనంలో తింటే మంచిది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రాత్రి పూట కలిగే క్రేవింగ్స్‌కు యోగర్ట్ మంచి ఆప్షన్.



ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!