Image Source: pexels

ఇండియాలో ఖరీదైన బీర్లు ఏవో తెలుస్తే షాక్ అవుతారు

బెల్జియన్ బీర్ డువెల్ అత్యంత ఖరీదైన బీరు. ఒక్కో బాటిల్ ధర రూ.750.

ఐరిష్ బీర్, దీనిని 1759లో ఆర్థర్ గన్నిస్ లీజుకు తీసుకున్నారు. దీని ధర సుమారు రూ. 500-550

చిమే రెడ్ అనేది బెల్జియంలోని చిమే సిటీ నుంచి వచ్చిన ఒక క్లాసిక్ బీర్. దీని ధర దాదాపు రూ. 570-590

మర్పీస్ ఐరిష్ స్టౌట్ ను బ్రూయింగ్ దిగ్గజం హీనెకెన్ ఇంటర్నేషనల్ తయారు చేసింది. దీని ధర రూ. 500

ఐరీష్ స్కిండర్ బీర్ ఇది చాలా పేమస్. ఈ ప్రీమియం బీర్ ధర రూ. 500

లెఫ్ప్ బ్లోండ్.. ఇది ప్రీమియం బెల్జియమ్ బ్రూ. దీని ధర రూ. 430-450

Image Source: pexels

భారత్ లో అత్యంత ఖరీదైన బీర్లలో బెల్జియన్ స్టెల్లా ఆర్టోయిస్ కూడా ఒకటి. దీని ధర రూ. 325-345