Image Source: pexels

మీ లివర్‌ను కాపాడే పదార్థాలు ఇవే

మీ శరీరం బాగుండాలంటే కాలేయం ఆరోగ్యంగా ఉండాలి. మీ లివర్‌కు మేలు చేసే 5 ఆహారాలు మీ కోసం.

బెర్రీలు పాలీఫెనాల్స్ యాంటీఆక్సిండెట్లతో నిండి ఉంటాయి. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి.



నట్స్‎లో అసంత్రుప్త కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఆక్సీకరణ నష్టాన్ని ఎదుర్కొంటాయి.

సార్డినెస్, ట్యూనా, సాల్మన్ వంటి చేపలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి వాపును తగ్గిస్తాయి.

బ్రోకలీ కాలే, క్యాబేజీతో సహా క్రూసిఫెరస్ కూరగాయలలో అధిక ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.



వెల్లుల్లిలో కాలేయ ఎంజైమ్స్ ను ప్రేరేపించే సల్పర్ సమ్మేళనాలు ఉన్నాయి. శరీరం నుంచి టాక్సిన్స్ తొలగిస్తాయి.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.