గ్యాస్, ఉబ్బరం తగ్గించే మూలికలు ఇవే పుదీనా జీర్ణ కండరాలను సడలించడం, గ్యాస్,ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అల్లం గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. లాలాజలం, పిత్తం, గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ ను ప్రేరేపిస్తుంది. సోంపు గ్యాస్ట్రోఇంటెస్టినల్ కండరాలను సడలించి గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. చమోమిలేలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. జీర్ణవ్యవస్థను శాంతపరిచి గ్యాస్ ను తగ్గిస్తుంది. జీలకర్ర ఎంజైమ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఉబ్బరం, తగ్గించి జీర్ణక్రియకు సహాయపడుతుంది. ధనియాలు వాయువు, ఉబ్బరం తగ్గిస్తుంది. అపియోలో వంటి సమ్మేళనాలు ఉన్నాయి. జీర్ణక్రియకు సహాయపడతాయి. ఏలకులు గ్యాస్, ఉబ్బమరం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణవ్యవస్థను ప్రేరేపిస్తాయి. నిమ్మ ఔషధ తైలం జీర్ణవ్యవస్థపై ఒత్తిడి, గ్యాస్ ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.