RO వాటర్ తాగితే కీళ్ల నొప్పులు వస్తాయా?

RO వాటర్ మంచిదా? కాదా? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.

RO వాటర్ ను అల్ట్రా ఫిల్టరేషన్ ద్వారా శుద్ధి చేస్తారు.

అల్ట్రా ఫిల్టరేషన్ కారణంగా నీటిలోని మినరల్స్ కంటెంట్ తగ్గిపోతుంది.

ఎముకల ఆరోగ్యాన్ని కాపాడే కాల్షియం, మెగ్నీషియం కూడా వెళ్లిపోతుంది.

చాలా రోజులు RO వాటర్ తాగడం వల్ల కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది.

వీలైనంత వరకు RO వాటర్ తాగకపోవడం మంచిదని నిపుణులు చూచిస్తున్నారు.

RO వాటర్ కంటే వేడి చేసిన చల్లార్చి తాగడం మంచిదంటున్నారు.

వేడి చేసిన చల్లార్చి నీటి వల్ల శరీరానికి కావాల్సిన మినర్స్ అందుతాయంటున్నారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com